తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో నూతన పాలక మండలి ఏర్పాటయ్యింది. టీటీడీ కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. ఈ నూతన టీటీడీ బోర్డులో ఎమ్మెల్యేలు, కేంద్ర మాజీ మంత్రి.. మరికొందరు వ్యాపారావేత్తలు అలాగే వివిధ రంగాలకు చెందినవారికి చోటు దక్కింది.
టీటీడీ బోర్డు సభ్యులు వీళ్లే
పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
జాస్తి పూర్ణ సాంబశివరావు
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
సుచిత్ర ఎల్ల (తెలంగాణ)
దర్శన్. ఆర్.ఎన్ (కర్ణాటక)
జస్టిస్ హెచ్ఎల్ దత్ (కర్ణాటక)
శాంతారామ్
పి.రామ్మూర్తి (తమిళనాడు)
ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
శ్రీసదాశివరావు నన్నపనేని
బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ)
అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)
బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)
కృష్ణమూర్తి ( తమిళనాడు)
కోటేశ్వరరావు
మల్లెల రాజశేఖర్ గౌడ్
నరేశ్‌కుమార్ ( కర్ణాటక)
డా.అదిత్ దేశాయ్ (గుజరాత్)
జంగా కృష్ణమూర్తి
జానకీ దేవి తమ్మిశెట్టి
శ్రీసౌరబ్ హెచ్ బోరా (మహారాష్ట్ర)
Also Read: వైద్య రంగంలో కొత్త విధానం.. డ్రోన్లతో వైద్య సేవలు ప్రారంభించిన బీబీనగర్ ఎయిమ్స్
Also Read: చైనాలో జనాభా సంక్షోభం.. మహిళలకు ప్రభుత్వం కీలక సూచనలు