ఆంధ్రప్రదేశ్ఇంటర్ విద్యార్థులకు బిగ్ షాక్.. సెలవులు కుదింపు ఏపీ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచే నుంచే సెకండియర్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ తో పోటీ పరీక్షలకు సంబంధించి 22వ తేదీ వరకు క్లాసులు నిర్వహించనుంది. By Krishna 22 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn