ACB వలలో అవినీతి తిమింగళాలు.. రూ. 2. 50 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైయ్యారు..!
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర సబ్ రిజిస్టార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి నుండి సబ్ రిజిస్టర్ దామోదర్ రెడ్డి, రైటర్ షమీవుల్లా రూ. 2.50 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.