MLA Gummanur Jayaram: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు నిరసన సెగ..!
ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాకొద్దు.. మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ముద్దు అంటున్నారు అనంతపురం జిల్లా గుత్తి టీడీపీ శ్రేణులు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జయరాంకు గుంతకల్ నియోజకవర్గం టికెట్ ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు.