AP Politics: హిందూపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా.. పరిపూర్ణానంద స్వామి సంచలన ప్రకటన
హిందూపురం నుంచి తాను ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని పరిపూర్ణానంద స్వామి సంచలన ప్రకటన చేశారు. పొత్తు కుదరక ముందు నుంచే తాను అక్కడ పని చేసుకుంటున్నానని తెలిపారు. తనను నమ్ముకుని ఆ ప్రాంతంలో చాలా మంది ఉన్నానన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
పరిపూర్ణానంద స్వామి (Paripoornananda Swami) సంచలన ప్రకటన చేశారు. హిందూపురం నుంచి ఎంపీ, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పొత్తుకు ముందు నుంచే తాను హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని పని చేస్తున్నట్లు చెప్పారు. తన అభిప్రాయాన్ని హైకమాండ్ కు చెప్పేందుకే పురంధేశ్వరిని కలిసినట్లు చెప్పారు. ఇది కూడా చదవండి:AP Politics: నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియని అడ్డుకున్న పోలీసులు
ఉదయం వచ్చి మధ్యాహ్నం అభ్యర్థులైపోతారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ కూడా ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. అయితే.. తాను హిందూపురం నుంచీ పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. హిందూపురం సీటు ఆశించి ఏడాదిగా పని చేస్తున్నానని చెప్పారు. తనను నమ్మి వేలాదిమంది హిందూపురంలో ఉన్నారన్నారు. ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధం అన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఫుల్ ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి..
AP Politics: హిందూపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా.. పరిపూర్ణానంద స్వామి సంచలన ప్రకటన
హిందూపురం నుంచి తాను ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని పరిపూర్ణానంద స్వామి సంచలన ప్రకటన చేశారు. పొత్తు కుదరక ముందు నుంచే తాను అక్కడ పని చేసుకుంటున్నానని తెలిపారు. తనను నమ్ముకుని ఆ ప్రాంతంలో చాలా మంది ఉన్నానన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
పరిపూర్ణానంద స్వామి (Paripoornananda Swami) సంచలన ప్రకటన చేశారు. హిందూపురం నుంచి ఎంపీ, ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పొత్తుకు ముందు నుంచే తాను హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుని పని చేస్తున్నట్లు చెప్పారు. తన అభిప్రాయాన్ని హైకమాండ్ కు చెప్పేందుకే పురంధేశ్వరిని కలిసినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: AP Politics: నంద్యాల జిల్లా ఎర్రగుంట్లలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియని అడ్డుకున్న పోలీసులు