Satya Kumar: ఆరోగ్యశ్రీలో అనేక అవకతవకలు జరిగాయి.. మంత్రి సత్యకుమార్ ఫైర్
AP: వైద్యారోగ్యశాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ రహిత ఏపీ దిశగా అడుగులు వేస్తాం అని అన్నారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేశారు.