Gorantla Madhav: ఈ అంశాలపై దృష్టిపెట్టండి.. గోరంట్ల మాధవ్ షాకింగ్ కామెంట్స్..!
టీడీపీ నాయకులు ప్రత్యేక హోదా, పోలవరం తదితర అంశాలపై దృష్టి పెట్టకుండా అప్పుడే వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారన్నారు వైసీపీ నేత గోరంట్ల మాధవ్. తమ ఓటమికి కారణాలు ఏంటో ప్రక్షాళన చేసుకుంటామన్నారు. ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతాడని కామెంట్స్ చేశారు.