YS Jagan to release funds: ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలను అందుకోకుండా మిగిలిపోయిన అర్హులైన వారికి గురువారం డబ్బులు విడుదల చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు వివరించింది.
పూర్తిగా చదవండి..CM Jagan: అర్హులైన వారికి సంక్షేమ పథకాలు..బటన్ నొక్కి విడుదల చేయనున్న జగన్!
ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలను అందుకోకుండా మిగిలిపోయిన అర్హులైన వారికి గురువారం డబ్బులు విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Translate this News: