Oscar 2025: 16 వేల క్రిస్టల్స్.. గోల్డ్ గౌనులో మంత్రముగ్దుల్ని చేసిన సెలీనా!
ఈ ఏడాది ఆస్కార్ వేడుకకు పాప్ సింగర్, నటి సెలీనా గోమెజ్ ఔట్ ఫిట్ ప్రత్యేకంగా నిలిచింది. 16వేల క్రిస్టల్స్‌ను పొదిగిన రోజ్ గోల్డ్ గౌనులో సెలీనా రెడ్ కార్పెట్‌పై హొయలొలికించింది. చూపరులను మంత్రముగ్దుల్ని చేసిన లుక్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.