Viral Video : బాలరాముడు అందరికీ దేవుడే.. జై శ్రీరామ్ అంటూ చైనా సైనికులు నినాదాలు..!!
దేవుడు ముందు అందరూ తలవంచాల్సిందే. పొరుగు దేశం చైనా కూడా జైశ్రీరాం అంటూ నినాదాలు చేసింది. రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన మరునాడే చైనా జవాన్లు సరిహద్దుల్లో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.