Google: గూగుల్ నుంచి అదిరిపోయే ఫీచర్.. స్పామ్ మెయిల్స్‌కు చెక్
స్మామ్ మెయిల్స్‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. లాగిన్ చేయాలంటే.. షీల్డ్ ఈ మెయిల్స్ పేరుతో కొత్త ఐడీని క్రియేట్ చేసుకుని అవసరానికి వాడుకోవచ్చు. పది నిమిషాలకు ఎక్స్పైరీ అయిన ఈమెయిల్‌ను ఎన్నిసార్లు అయిన క్రియేట్ చేసుకోవచ్చు.