WhatsApp: వాట్సాప్లో అమేజింగ్ ఫీచర్..యాప్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేయవచ్చు..!!
Whatsapp కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. దీని సహాయంతో మీరు లాక్ స్క్రీన్లోనే స్పామ్ సందేశాలను బ్లాక్ చేయవచ్చు.అప్ డేట్ స్పామ్ మెసేజ్ ల వ్యాప్తిని పరిష్కరించడం, యూజర్లు వారి మెసేజింగ్ ఎక్స్ పీరియర్స్ పై మరింత కంట్రోల్ ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T160337.627-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/whatsapp-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Another-new-feature-of-messaging-app-WhatsApp-is-available-jpg.webp)