Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు సెలవులు..!!

బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవువులు ఉన్నాయి. నవంబర్ చివరి వారంలో బ్యాంకులు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. నవంబర్ 25, 26, 27వ తేదీల్లో బ్యాంకులు క్లోజ్ లోనే ఉంటాయి.

Bank Holidays: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్..ఫిబ్రవరిలో  11 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు..!!
New Update

మీకు బ్యాంకులో పనులు ఉన్నాయా? అయితే ఈ విషయం మీకోసమే. ఎందుకంటే నవంబర్ చివరి వారంలో వరుసగా సెలవులు ఉన్నాయి. అందుకే బ్యాంకులు పనులు ఉంటే మాత్రం ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి. ఎప్పుడు సెలువులు ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోవడం మంచిది. లేదంటే వరుసగా బ్యాంకులకు సెలవులు ఉన్నప్పుడు బ్యాంకుకు వెళ్లి తిరిగి రావడం సమయం వేస్ట్ అవుతుంది. బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నవంబర్ నెల చివరిలో బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. అందుకే బ్యాంకుకు వెళ్లే పని ఉంటే మాత్రం ఈ బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో చెక్ చేసుకోవడం మంచిది. నవంబర్ 25వ తేదీన నాలుగో శనివారం ఉంది. అందుకే ఆరోజు బ్యాంకులకు సెలవు ఉంది. ఇంకా నవంబర్ 26వ తేదీ ఆదివారం. ఆ రోజు ఎలాగో సెలవు ఉంటుంది. ఇక 27వ తేదీ సోమవారం ఈరోజు గురునానక్ జయంతి. అందుకే ఆరోజు బ్యాంకులకు సెలవు. అలా ఆ విధంగా బ్యాంకులకువరుసగా మూడు రోజులపాటు సెలవులు రావడంతో బ్యాంకులు క్లోజ్ లోనే ఉంటాయి. అందుకే మీకు బ్యాంకులో పని ఉన్నట్లయితే..ఈ విషయాలను గుర్తుపెట్టుకోని వెళ్లండి. బ్యాంక్ సెలవుల అనుగుణంగా బ్యాంకింగ్ పనులు చూసుకోండి. లేదంటే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

అయితే బ్యాంకుకు సెలవులు ఉన్నా కూడా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే చాలా బ్యాంకులు ఇప్పుడు ఆన్ లైన్ సర్వీసును ఇస్తున్నాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా సులభంగానే బ్యాంక్ సేవలు పొందవచ్చు. మనీ ట్రాన్స్ ఫర్, బిల్లు పేమెంట్స్ వంటి సేవలు సులభంగానే చేసుకోవచ్చు. అయితే బ్యాంకులు అధిక మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసుకోవాలని భావిస్తే మాత్రం కచ్చితంగా బ్రాంచ్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఇతరాత్ర సేవలకు బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లాల్సిందే.

ఇది కూడా చదవండి: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త…!!

#bank #holidays #bank-holidays #banks
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe