Virat & Rohit Announces T20I Retirement : భారత సీనియర్ ఆటగాళ్ళు వరుసగా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించారు. ముందు విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ 20లు ఇక మీదట ఆడనని ప్రకటించాడు. తర్వాత కొద్దిసేపటికే భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా టీ 20 (T20I) లకు గుడ్ బై చెప్పేశాడు. గెలచిన తర్వాత జరిగిన మీడియా మీటింగ్‌లో రోహిత్ తన రిటైర్మెంట్ను అధికారికంగా ప్రకటించాడు.
పూర్తిగా చదవండి..Rohit Sharma : విరాట్ బాటలోనే రోహిత్.. టీ20లకు రిటైర్మెంట్
భారత హిట్ మ్యాన్ టీ 20 వరల్డ్‌కప్ విజయం తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రపంచకప్ విజయానికి భారత సేనను నడిపించిన రోహిత్ ఇక తాను టీ 20 లను ఆడనని అనౌన్స్ చేశాడు.
Translate this News: