Shraddha Das: బ్లాక్ డ్రెస్ లో శ్రద్దా దాస్ హాట్ ఫోజులు.. వైరలవుతున్న ఫొటోస్

నటి శ్రద్దా దాస్.. ఇన్‍స్టాగ్రామ్‍లో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. హాట్ ఫోటో షూట్ తో మరో సారి గ్లామర్ డోస్ పెంచేసింది ఈ బ్యూటీ. బ్లాక్ డ్రెస్ ధరించి స్టన్నింగ్ ఫోజులతో మతిపోగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.

Shraddha Das:  బ్లాక్ డ్రెస్ లో శ్రద్దా దాస్ హాట్ ఫోజులు.. వైరలవుతున్న ఫొటోస్
New Update

Shraddha Das:  అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో శ్రద్దా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. గ్లామర్ డాల్ గా ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.

publive-image

భాషతో సంబంధం లేకుండా.. ఈ బ్యూటీ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా సాగుతోంది. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్ళు గడిచిన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ.. అందాల విందు చేస్తుంది ఈ అమ్మడు.

publive-image

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన మరో హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ ఫోజులతో మతిపోగొడుతోంది. డీప్ నెక్ లాంగ్ స్కర్ట్, హై హీల్స్, ఎలిగెంట్ లుక్ తో వావ్ అనిపిస్తుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఫైర్ వావ్, సూపర్ అంటూ ఫైర్ ఈమోజీస్ తో కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Sitara Gattamaneni: మహేశ్ కూతురు సితార పేరుతో ఫేక్ అకౌంట్స్.. నమ్రత పోస్ట్ వైరల్!

publive-image

తెలుగులో ఆర్య 2 చిత్రంతో ఈ బ్యూటీ క్రేజ్ పీక్స్ కు వెళ్ళిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకున్న శ్రద్దా దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం 'అర్థం' అనే సినిమాలో నటిస్తోంది.

publive-image

నటిగా రాణిస్తూనే.. బుల్లి తెర పై కూడా హవా కొనసాగిస్తోంది ఈ బ్యూటీ. పలు టీవీ షోస్, ఈవెంట్స్ లో కనిపిస్తూ అలరిస్తోంది. ఈటీవీ లో ప్రసారమయ్యే డీ జోడీ షోకు (Etv Dhee Show) శ్రద్దా జడ్జ్ గా వ్యవహరిస్తోంది.

publive-image

హాట్ అందాలతో మెస్మరైజ్ చేసే ఈ బ్యూటీకి...తెలుగులో ఎక్కువగా సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ క్యారెక్టర్ పాత్రలు చేసింది.

publive-image  

Also Read: Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ బర్త్ డే పార్టీలో హీరో, హీరోయిన్స్ సందడి.. వైరలవుతున్న ఫొటోస్

#shraddha-das-latest-photos #shraddha-das
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe