/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-23T171039.963-jpg.webp)
Shraddha Das: అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో శ్రద్దా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. గ్లామర్ డాల్ గా ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Snapinsta.app_428676092_18413302981049666_7315303856627691822_n_1080-jpg.webp)
భాషతో సంబంధం లేకుండా.. ఈ బ్యూటీ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా సాగుతోంది. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్ళు గడిచిన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ.. అందాల విందు చేస్తుంది ఈ అమ్మడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Snapinsta.app_428707892_18413302945049666_1695365677083185888_n_1080-1-jpg.webp)
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన మరో హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ ఫోజులతో మతిపోగొడుతోంది. డీప్ నెక్ లాంగ్ స్కర్ట్, హై హీల్స్, ఎలిగెంట్ లుక్ తో వావ్ అనిపిస్తుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఫైర్ వావ్, సూపర్ అంటూ ఫైర్ ఈమోజీస్ తో కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Sitara Gattamaneni: మహేశ్ కూతురు సితార పేరుతో ఫేక్ అకౌంట్స్.. నమ్రత పోస్ట్ వైరల్!
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Snapinsta.app_428704532_18413302969049666_1482161859741804461_n_1080-jpg.webp)
తెలుగులో ఆర్య 2 చిత్రంతో ఈ బ్యూటీ క్రేజ్ పీక్స్ కు వెళ్ళిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకున్న శ్రద్దా దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం 'అర్థం' అనే సినిమాలో నటిస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Snapinsta.app_428683617_18413302936049666_2626889951373765789_n_1080-1-jpg.webp)
నటిగా రాణిస్తూనే.. బుల్లి తెర పై కూడా హవా కొనసాగిస్తోంది ఈ బ్యూటీ. పలు టీవీ షోస్, ఈవెంట్స్ లో కనిపిస్తూ అలరిస్తోంది. ఈటీవీ లో ప్రసారమయ్యే డీ జోడీ షోకు (Etv Dhee Show) శ్రద్దా జడ్జ్ గా వ్యవహరిస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Snapinsta.app_428692830_18413302972049666_2443330018542279980_n_1080-jpg.webp)
హాట్ అందాలతో మెస్మరైజ్ చేసే ఈ బ్యూటీకి...తెలుగులో ఎక్కువగా సెకండ్ హీరోయిన్, సపోర్టింగ్ క్యారెక్టర్ పాత్రలు చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Snapinsta.app_428704352_18413302954049666_93660970669039108_n_1080-jpg.webp) 
  
 Follow Us
 Follow Us