Earthquake : తైవాన్ హులిన్ లో భారీ భూకంపం.. 700 మందికిపైగా!

తూర్పు తైవాన్ హులిన్ కౌంటీలోని షౌఫెంగ్ టౌన్‌షిప్‌లో భారీ భూకంపం సంభవించింది. సోమ‌వారం రోజు కేవ‌లం 9 నిమిషాల వ్యవ‌ధిలో 5సార్లు భూమి కంపించినట్లు నేష‌న‌ల్ ఫైర్ ఏజెన్సీ తెలిపింది. ఇక్కడే రెండు వారాల కింద‌ట భూకంపంతో 700 మందికిపైగా గాయాలయ్యాయి.

New Update
Earthquake : తైవాన్ హులిన్ లో భారీ భూకంపం.. 700 మందికిపైగా!

Taiwan : తూర్పు తైవాన్ హులిన్ కౌంటీ(East Taiwan Yunlin County) లోని షౌఫెంగ్ టౌన్‌షిప్‌లో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. సోమ‌వారం రోజు కేవ‌లం 9 నిమిషాల వ్యవ‌ధిలో 5సార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజ‌లు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారని, ప్రాణ భయంతో ఇండ్లనుంచి బయటకు పరుగుతు తీశారని వెల్లడించారు.

Also Read : మసాల దినుసుల్లో క్యాన్సర్ కారకాలు.. కేంద్రం కీలక నిర్ణయం

ఇక రెండు వారాల కింద‌ట తూర్పు తైవాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రత‌తో భారీ భూకంపం సంభ‌వించ‌డంతో న‌లుగురు వ్యక్తులు మ‌ర‌ణించ‌గా 700 మందికిపైగా గాయాలైనట్లు నేష‌న‌ల్ ఫైర్ ఏజెన్సీ(National Fire Agency) తెలిపింది.

Advertisment
తాజా కథనాలు