YS Jagan : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో (General Elections Results) వైసీపీ (YCP) ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని రంగంలోకి దిగిన వైసీపీ కేవలం ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల (Pulivendula) నియోజకవర్గంఓ గతంలో కంటే కూడా జగన్ కు బాగా మెజార్టీ తగ్గింది.
జగన్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తప్ప మిగిలిన వైసీపీ కేబినెట్ లోని మంత్రులంతా కూడా తట్టబుట్ట సర్దేసుకున్నారు.
వైకాపా గెలిచిన 11 అసెంబ్లీ స్థానాలివే‼️
1) పులివెందుల: వైఎస్ జగన్ మోహన్రెడ్డి
2) బద్వేలు: దాసరి సుధ
3) పుంగనూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
4) మంత్రాలయం: వె.బాలనాగిరెడ్డి
5) ఆలూరు: బూసినే విరూపాక్షి
6) యర్రగొండపాలెం (ఎస్సీ): తాటిపత్రి చంద్రశేఖర్
7) అరకు(ఎస్టీ): రేగం మత్స్యలింగం
8) పాడేరు (ఎస్టీ): మత్స్యరాస విశ్వేశ్వరరాజు
9) రాజంపేట: ఆకేపాటి అమర్నాథెడ్డి
10) తంబళ్లపల్లి: పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి
11) దర్శి: బూచేపల్లి శివప్రసాదరెడ్డి