AP : రైతులకు పరిహారం ఇవ్వాలి.. తాడేపల్లి గూడెంలో షర్మిల వినూత్న నిరసన..! పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వినూత్నంగా నిరసన చేశారు. నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి ఆందోళనకు దిగారు. By Jyoshna Sappogula 24 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి YS Sharmila : పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) లో ఏపీసీసీ (AICC) చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి (YS Sharmila Reddy) వినూత్నంగా నిరసన చేశారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గం నందమూరు గ్రామంలో నష్టపోయిన రైతులకు (Farmers) పరిహారం ఇవ్వాలని నడుంలోతు నీళ్లలో దిగి ఆందోళనకు దిగారు. పంట నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తూ నిరసన తెలిపారు. Also Read : ఎంత మంది పిల్లలున్నా.. తల్లికి వందనం ఇస్తాం : మంత్రి లోకేశ్! #west-godavari #farmers #aicc #ys-sharmila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి