Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల.. వైసీపీ నేతల రియాక్షన్!
ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల నియామకంపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఏపీలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి? అని మంత్రి అమర్నాథ్ అన్నారు. 'Dr YSR , AP Congress.. కీ౹౹శే.. లే!' అంటూ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.
AP PCC Chief Sharmila: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరిన వైఎస్ షర్మిలకు కీలక పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక ఆహ్వానితుడుగా గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraju) ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల తన కర్తవ్యాలను నిర్వహించనుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమించడంపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి? అని మంత్రి గుడివాడ అమర్నాథ అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 0.4 శాతం నోటా కంటే తక్కువ వచ్చిందని పేర్కొన్నారు. అటువంటి లేని పార్టీ గురించి చర్చించుకోవడం అనవసరం అని అన్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు అన్నదమ్ములు చాలా మందికి ఉంటారు. ఉన్నోరంతా ప్రధానులు, రాష్ట్రపతులు కాలేరు కదా? అని అన్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు కాదు కదా ఓట్లేసే వారు లేరని ఎద్దేవా చేశారు. దానికి ఈ రాష్ట్రానికి వారు చేసిన అన్యాయం కారణం.. మనం కలిసి నిర్మించుకున్న ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తును గొడ్డలితో నరికిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. అలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఉండకూడదు అని ప్రజలు అనుకున్నారని... అలానే లేకుండా చేశారని పేర్కొన్నారు.షాట్, షర్మిల కాంగ్రెస్ లో చేరడం వచ్చే ఎన్నికల్లో ఎలాటి ప్రభావం చూపదని అన్నారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంపై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ (X) వేదికగా విమర్శలు చేశారు. 'Dr YSR , AP Congress.. కీ౹౹శే.. లే!' అంటూ రాసుకొచ్చారు. వైఎస్సార్ మరణంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నుంచి కనుమరుగైందని అర్థం వచ్చేల అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

ALSO READ: గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి మహిళలకు రూ.2500!
రాష్ట్రంలో లేని పార్టీ..

ALSO READ: తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు
కీ౹౹శే.. లే!...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంపై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ (X) వేదికగా విమర్శలు చేశారు. 'Dr YSR , AP Congress.. కీ౹౹శే.. లే!' అంటూ రాసుకొచ్చారు. వైఎస్సార్ మరణంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నుంచి కనుమరుగైందని అర్థం వచ్చేల అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
DO WATCH:
AP Crime: ఏపీలో విషాదం.. ప్రియుడి ఇంటిముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రియురాలు
చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రేమలో మోసపోయిన ఓ యువతి తన ప్రియుడి ఇంటిముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Video Viral : శ్యామల పందిపిల్ల, రోజా ఓ బర్రె***.. రెచ్చిపోయిన గబ్బర్ సింగ్ అర్టిస్ట్!
గబ్బర్ సింగ్ ఫేమ్ సాయి బాబా వైసీపీ నేతలపై రెచ్చిపోయి మాట్లాడారు. యాంకర్ శ్యామల పందిపిల్ల, మాజీ మంత్రి రోజా Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్
Kakinada Crime: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్!
కాకినాడ జిల్లా తాళ్ళరేవులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పైడా ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇలా అస్సలు మోసపోకండి!
తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద SSD దర్శన టోకెన్ల కోసం వేచి ఉన్న 24 మంది భక్తులు దళారులు మోసం చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
YCP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో బిగ్ షాక్!
YCP కీలక నేత పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి జిల్లా ఎస్పీ బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన గన్ మెన్ ను సస్పెండ్ చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
AP Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో ఆ జిల్లాలకు హై అలెర్ట్!
ఉత్తర బంగాళాఖాతం అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
పిల్లలకు దిష్టి బొట్టు ఎందుకు పెడతారో తెలుసా..?
Shravana Masam 2025: పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!
🔴Live News Updates: ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? వేగంగా రక్తంలో కలిసిపోయి!
Alcohol : ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!
Viral News: తిరుపతిలో కన్ను తెరిచిన శివయ్య.. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో తెలుసా?