Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల.. వైసీపీ నేతల రియాక్షన్!
ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల నియామకంపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఏపీలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి? అని మంత్రి అమర్నాథ్ అన్నారు. 'Dr YSR , AP Congress.. కీ౹౹శే.. లే!' అంటూ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.