YCP New Song: రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై వైసీపీ నిరసిస్తూ పాటను విడుదల చేసింది. ‘నేడు నీది, రేపు మాది.. మరచిపోకు ఈ నిజం’ అంటూ ట్విట్టర్ (X) లో పోస్ట్ చేసింది. జరుగుతున్న దాడులు ఆధారంగా ఓ వీడియోను రూపొందించింది. కాగా వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై మాజీ సీఎం జగన్ (YS Jagan) గవర్నర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..YCP New Song: ఏపీలో జరుగుతున్న దాడులపై వైసీపీ సాంగ్
AP: రాష్ట్రంలో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై వైసీపీ నిరసిస్తూ పాటను విడుదల చేసింది. 'నేడు నీది, రేపు మాది.. మరచిపోకు ఈ నిజం' అంటూ ట్విట్టర్ (X) లో పోస్ట్ చేసింది. జరుగుతున్న దాడులు ఆధారంగా ఓ వీడియోను రూపొందించింది.
Translate this News: