Health Tips: ఆరోగ్యంగా ఉండాలని ప్రతీ ఒక్కరికి కోరిక ఉంటుంది. ఆరోగ్యంమే మహాభాగ్యమని పెద్దలు అంటు ఉంటారు. కానీ ప్రస్తుత జీవనశైలి వలన ఊహించని రోగాలు వస్తున్నాయి. కొన్ని ఆహారాల వలన కూడా త్వరగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి మించిన సంపదలేదు కారోన అందరికి అర్థమైనలా చేసింది. కానీ ఇప్పుడున్న జీవనశైలి, మనం తీసుకుంటున్న ఆహారం వలన ఇప్పటికే ఉన్న రోగాలు కొత్త కొత్త రోగాలు వెంటాడుతున్నాయి. చిన్న వ్యాధులు, అంటువ్యాధులు పోయి, కరోనా లాంటి డేంజరస్ వ్యాధులు మనుషులన్ని వేధిస్తున్నాయి. అయితే ఇలాంటి వ్యాధులకు వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips: వామ్మో.. వచ్చే 25 సంవత్సరాలలో 100 కోట్ల మందికి ఈ వ్యాధి గ్యారెంటీ
జాయింట్ డిసీజ్ ఉన్నవాళ్ల కాళ్ల వాపురావడం, నడవలేకపోవడం, ఏ పని చేయలేకపోతుంటారు. ఈ వ్యాధి పురుషుల కంటే మహిళలకు హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి కావున ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ముప్పు అధికంగా ఉందని నిపుణులు అంటున్నారు.
Translate this News: