World Arthritis Day 2023: వృద్ధాప్యంలో ఆస్టియో ఆర్థరైటిస్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..?కారణాలేంటీ?
వృద్ధులలో పెరుగుతున్న ఆర్థరైటిస్ కేసులకు కారణాలను తెలుసుకోవడం ముఖ్యం. అయితే, నిశ్చల జీవనశైలి, ఊబకాయం, జన్యులోపం, కీళ్ల గాయాలు, లింగ అసమానతలు మొదలైన అనేక కారణాలు దీని వెనుక ఉన్నాయి. వృద్ధాప్యంలో కూడా ఈ తీవ్రమైన సమస్యను ఎలా నివారించవచ్చో... ఇతర కారణాల గురించి తెలుసుకుందాం.