Mahesh Babu-Rajamouli Movie: తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ వేదిక మీద నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించే టాలెంట్ ఆయన సొంతం. త్రిపుల్ ఆర్ (RRR Movie) తో ఆస్కార్ సొంతం చేసుకున్న రాజమౌళితో సినిమా అంటే ఏ హీరో ఐన కళ్లుమూసుకుని ఒప్పేసుకుంటారు. అలాంటి అవకాశమే సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వచ్చింది. వారిద్ధరి కాంబినేషన్ లో ఒక పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కనుంది. ఇప్పుడా సినిమా ఎలా ఉండబోతుందన్న చర్చ సినీ ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారింది. ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాతో రాజమౌళి, మహేశ్ బాబులు (Mahesh Babu) ఎలాంటి సంచలనానికి తెర తీయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. అసలు సినిమా కథ ఏంటీ? మహేశ్ ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడనే ఉత్కంఠ సినీ ప్రేక్షకుల్లో లేకపోలేదు.
పూర్తిగా చదవండి..Mahesh Babu-Rajamouli Movie : జక్కన్న సినిమా లో మహేశ్ బాబు పాత్ర అదేనా?
తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ వేదిక మీద నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించే టాలెంట్ ఆయన సొంతం. ప్రస్తుతం మహేశ్ బాబు తో ఆయన చేస్తున్న సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.
Translate this News: