Gold Price : బంగారం కొనాలనుకుంటున్నారా ? అయితే ఇదే మంచి ఛాన్స్..ఇవాళ తులం ఎంతంటే..?

నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే పసిడి, వెండి ధరలు హెచ్చుతగ్గులు అనేక కారకాలచే ప్రభావితం అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్, పలు దేశాల్లో కరెన్సీ విలువలు, వడ్డీరేట్లు, బంగారం వాణిజ్యానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు ఈ హెచ్చుతగ్గుదలకు దోహదం చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు మంచి అవకాశం. ఎందుకంటే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.

Gold Price Down: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.2500 తగ్గిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే?
New Update

నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే పసిడి, వెండి ధరలు హెచ్చుతగ్గులు అనేక కారకాలచే ప్రభావితం అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్, పలు దేశాల్లో కరెన్సీ విలువలు, వడ్డీరేట్లు, బంగారం వాణిజ్యానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు ఈ హెచ్చుతగ్గుదలకు దోహదం చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు మంచి అవకాశం. ఎందుకంటే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.

దేశరాజధానిలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పతనంతో రూ. 54,990గా ఉంది

24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.210 పతనంతో రూ. 59,930గా నమోదు అయ్యింది.

వెండి ధర కిలోకు రూ. 75,500 పలుకుతోంది.

ఇది కూడా చదవండి: లాండర్ , రోవర్ నుంచి సంకేతాలు లేవు…ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు..!!

అటు విజయవాడలోనూ కాస్త తగ్గుముఖం పట్టాయి:

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 210 పతనంతో రూ. 54,840 ఉండగా

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 పతనంతో రూ. 59,830 పలుకుతోంది.

వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర రూ. కిలోకు 79,000.

విశాఖపట్నంలో..

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 210 పతనంతో రూ. 54,840

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 పతనంతో రూ. 59,830.

వెండి ధర కిలోకు రూ. 78,000.

ఇది కూడా చదవండి: ఏషియాడ్‎కు సిద్ధమైన భారత్..నేడు చైనాలో ప్రారంభోత్సవం..!!

ఇక నేడు హైదరాబాద్‌లో బంగారం ధరలు తగ్గాయి.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 తగ్గింపుతో  రూ. 54,840 ఉండగా,

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 తగ్గింపుతో  రూ. 59,830 పలుకుతోంది.

అటు వెండి కూడా ధర కిలోకు రూ.79,000 పలుకుతోంది.

#gold-price-in-ap #gold-price-in-hyderabad #gold-price #gold-price-today #india-gold-price
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe