SmartPhones: 5G స్మార్ట్ఫోన్లపై వేలకొద్దీ తగ్గింపు.. ఆఫర్ ఎక్కడో తెలుసా?
మీరు పెద్ద డిస్కౌంట్ ఆఫర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, పెద్ద డిస్కౌంట్లు ఆఫర్ లో ఉన్న కొన్ని గొప్ప ఫోన్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
మీరు పెద్ద డిస్కౌంట్ ఆఫర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, పెద్ద డిస్కౌంట్లు ఆఫర్ లో ఉన్న కొన్ని గొప్ప ఫోన్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
కోపం వస్తే నియంతరించుకోవడం చాలా కష్టం. అలాని కోపాన్ని ఎక్కువగా నియంతరించుకున్నా మానసికమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే.. అమెరికా, యూరప్ లలో అమ్మాయిలు తమకు కోపం వస్తే లక్షలు ఖర్చు పెట్టి ఈవెంట్ కి వెళతారు. ఆ ఈవెంట్ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
మీ ల్యాప్‌టాప్ వేడెక్కుతున్నట్లయితే, దానిని నివారించడానికి, మీకు కొన్ని చిట్కాలను ఈ ఆర్టికల్ లో చెప్పబోతున్నాం.
పిల్లలు తెలియక చేసిన తప్పుకు.. తల్లిదండ్రులకు రూ.73 లక్షల జరిమానా విధించిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా లో చోటు చేసుకుంది.బీచ్ లో అనుమతి లేకుండా తీసుకువెళ్లిన వస్తువులకు గాను వారికి అధికారులు ఈ జరిమానా విధించారు.
మీరు ఫోన్లోని చిన్న స్క్రీన్‌పై సినిమాలు మరియు సిరీస్‌లను చూడటం ఇబ్బందిగా ఉందా? ఆన్ లైన్ క్లాసులు కోసం టాబ్లెట్ కొనాలనుకుంటే, మీరు ఇక్కడ నుండి టాబ్లెట్‌ను రూ. 1000 కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి.
ఫోన్ రిపేర్ కోసం అసలు విడిభాగాల ధరలను తెలుసుకోవడానికి, మీరు కంపెనీ వెబ్సైట్, సర్వీస్ సెంటర్ లేదా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లోని సమాచారం తెలుసుకుంటున్నారా? అయితే ఇది చదవండి.
స్వీడన్, భారతదేశం, అమెరికా మరియు UK నుండి అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఇటీవల గ్రహాంతర మెగాస్ట్రక్చర్లను కనుగొనడానికి ఒక మార్గాన్ని రూపొందించింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గేమింగ్ ప్రియుల కోసం GTA 6కి సంబంధించి పెద్ద అప్డేట్ రాబోతోంది. గేమ్ లాంచ్‌కు సంబంధించి కంపెనీ సూచనలు కూడా ఇచ్చింది. దాని గురించి తెలుసుకుందాం...
నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జమ్మూ కాశ్మీర్ - శ్రీనగర్‌లో ఉన్న జీలం నదిలో 7 ఏళ్ల బాలుడు కొట్టుకుపోతుండగా స్థానికంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు నదిలో దూకి బాలుడిని ఒడ్డుకు తీసుకొచ్చి, సీపీఆర్ చేసి సేవ్ చేశారు.