Mahesh Babu : బెంగళూరులో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న సూపర్ స్టార్!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి ఇదే ఏఎంబీ పేరుతో బెంగళూరులో మల్టీప్లెక్స్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూజను బుధవారం ఘనంగా నిర్వహించారు. దీని గురించి ఈ మేరకు ఏషియన్ సంస్థ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.