Amazon: అమెజాన్ పార్శిల్ లో పాము..షాకైన కస్టమర్!
బెంగళూరులో ఓ జంట అమెజాన్ ఆన్ లైన్ లో ఆర్టర్ చేసిన బాక్స్ లో విషపూరిత పాము కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. ఓ సాఫ్ట్వేర్ జంట ఆన్ లైన్ ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ను ఆర్డర్ పెట్టారు.అమెజాన్ నుంచి వచ్చిన పార్శిల్ని ఓపెన్ చేయగా..అందులో పాము ఉంది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.