Google Pixel 9 Series: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ తేదీ అప్పుడే!
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ తేదీ ఎట్టకేలకు వెల్లడైంది. దీని కోసం గూగుల్ ఆహ్వానాలు పంపడం ప్రారంభించింది. పిక్సెల్ 9 సిరీస్లో ఎన్ని ఫోన్లు లాంచ్ చేయబడతాయో ఇంకా స్పష్టంగా తెలియలేదు కాని లాంచ్ ఆగస్ట్ 13 న జరగబోతోంది.