బొగ్గులా నల్లగా ఉండే కుక్క తెల్లగా పాలలా…! | Black Dog Turns White
ఇప్పుడు నెట్టింట్లో పూర్తిగా రంగు మారిన కుక్క ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు బొగ్గులా నల్లగా ఉండే ఈ కుక్క ఇప్పుడు పాలలా తెల్లగా మారింది. కేవలం 2 సంవత్సరాలలో ఈ కుక్క రంగు ఎలా మారిపోయింది అనే ప్రశ్న తలెత్తుతుంది. మీరు ఊసరవెల్లిని చూసి ఉంటారు. అది రంగును మార్చుతూ జీవిస్తుంది. అయితే కుక్క రంగు మారడం ఎప్పుడైనా చూసారా? ఈ రోజుల్లో, ఊసరవెల్లి లాగా రంగు మారిన కుక్క ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..