PM MODI : ప్రచార సభలో తన తల్లిఫొటో చూసి ప్రధాని మోదీ ఉద్వేగం..!
మధ్యప్రదేశ్ దమోహ్ లో ఏర్పాటు చేసిన బీజేపీ భారీ బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి ఓ యువకుడు తీసుకువచ్చిన చిత్రాన్ని చూసిన మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. సభలో మాట్లాడుతుండగా దూరంగా ఓ యువకుడి చేతిలో తన మాతృమూర్తి తనను ఆశీర్వదిస్తున్న ఫొటో అది.