Chandu Suicide : నార్సింగి పోలీస్ స్టేషన్(Narsingh Police Station) పరిధిలోని అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు(Serial Artist Chandu) ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. చందు త్రినయని వంటి సీరియల్స్ లో నటించాడు. చందుకు ముందు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 2015లో చందు శిల్ప(Shilpa) అనే మహిళ ను ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకున్నాడు.
పూర్తిగా చదవండి..Breaking : సీరియల్ నటుడు చందు ఆత్మహత్య!
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. చందు త్రినయని, కార్తీక దీపం, రాధమ్మ కూతురు వంటి సీరియల్స్ లో నటించాడు.
Translate this News: