Chips Packets: చిప్స్‌ ప్యాకెట్స్‌లో ఏ గాలి నింపుతారో తెలుసా..?

చిప్స్ ప్యాకెట్‌లో నైట్రోజన్ గ్యాస్ ఉండడం వలన చిప్స్ క్రంచీగా ఉంటాయి. చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువు నింపుతారు. బ్యాక్టీరియాను కుళ్లబెట్టే గుణం నైట్రోజన్‌కు ఉండడంతో కంపెనీదారులు దానిని వినియోగిస్తారు. అందుకే చిప్స్‌ ప్యాకెట్ పెద్దగా కనిపిస్తుంది.

New Update

Chips Packets: చిప్స్ ప్యాకెట్లు చూసేందుకు చాలా పెద్దగా.. ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే .. లోపలంతా గాలితో నిండి ఉంటుంది. అసలు చిప్స్ ప్యాకెట్‌లో ఏ గాలి నింపుతారో తెలియక చాలామంది తికమక పడుతుంటారు. చిప్స్ ప్యాకెట్లు చాలా రోజులపాటు నిల్వ ఉండడానికి నైట్రోజన్ వాయువు వాడుతారు.

బ్యాక్టీరియాను కుళ్లబెట్టే గుణం

 ఇది కూడా చదవండి: దొంగ సర్టిఫికెట్‌తో అడ్డంగా బుక్కైన డీఎంహెచ్‌వో

 
చిప్స్ ప్యాకెట్‌లో నైట్రోజన్ గ్యాస్ ఉండడంతో చిప్స్ క్రంచీగా ఉంటాయి. చిప్స్ ప్యాకెట్లను చాలా రోజుల పాటు నిల్వ చేయాలి. వాటిని నార్మల్​గా ప్యాక్​ చేస్తే బ్యాక్టీరియా సోకి పాడైపోయే ప్రమాదం ఉంది. అందుకే చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువు నింపుతారు. బ్యాక్టీరియాను కుళ్లబెట్టే గుణం నైట్రోజన్‌కు ఉంటుంది. అందుకే కంపెనీదారులు దీన్ని వినియోగిస్తారు. అందుకే చిప్స్‌ ప్యాకెట్ పెద్ద సైజులో కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో ఉద్యోగం వస్తే మీ లైఫ్ సెట్

 

#viral
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe