Orchid Mantis: ఇది పువ్వు అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

'ఆర్కిడ్ మాంటిస్'.. అచ్చం గులాబీ పువ్వులా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ కీటకం. దీని రెక్కలు పూల ఆకారంలో ఉంటాయి. దీనిని ముద్దుగా "స్లీపింగ్ రోజ్ మాంటిస్" అని కూడా పిలుస్తారు. ఈ కీటకానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

New Update
orchid mantis looks like flower

orchid mantis looks like flower

Orchid Mantis: అగ్నికొండల ప్రాంతానికి దగ్గరగా నార్త్ ఈస్ట్ అడవుల్లో ఓ అరుదైన, అందమైన కీటకం ఉండేది. దాని రెక్కలు పూల ఆకారంలో అచ్చం గులాబీ పువ్వు మాదిరిగా ఉంటాయి. మొదట దీనిని చూసిన వారంతా గులాబీ పువ్వు(Rose Flower) అనుకోని పప్పులో కాలేస్తారు. సుదీర్ఘంగా పరిశీలిస్తే కానీ అర్థమవదు ఇదొక కీటకం అని. శాస్త్రవేత్తలు దీనిని "ఆర్కిడ్ మాంటిస్ (Orchid Mantis) అని పిలుస్తారు. కానీ అక్కడి గ్రామస్తులు మాత్రం దీనిని ముద్దుగా "స్లీపింగ్ రోజ్ మాంటిస్" అని పిలుస్తారు. మాంటీస్ అంటే కీటకం అని అర్థం. 

Also Read: HIT 3 Collections: 'హిట్ 3' దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి!

అచ్చం పువ్వులాగే.. 

ఎందుకంటే ఈ మాంటిస్ నిద్రపోతున్నట్టు కనిపిస్తుంది. ఒకే పువ్వు మీద గంటల తరబడి కదలకుండా కూర్చుంటుంది. ఈ కీటకానికి  పువ్వుల వికసించే గుణం ఉండడం చేత .. దీనిని ఒక మాస్టర్ ఆఫ్ కామఫ్లాజ్ గా వర్ణిస్తారు. పువ్వుల కనిపించడం వలన శత్రువుల నుంచి దాచుకోగలదు. పక్షులు, పెద్ద పురుగులు దీన్ని పువ్వులాగే భావించి తినకుండా వదిలేస్తాయి. కానీ చిన్న పురుగులు – తేనెటీగలు, ఈగలు..  పువ్వు అనుకొని  దీని దగ్గరకి వస్తే..  తన ముందువైపు కాళ్ళతో ఒక్కసారిగా పట్టేసి తింటుంది.

Also Read: Miss World 2025: హైదరాబాద్ లో 20 రోజుల పాటు కళ్ళు చెదిరేలా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే

అయితే  ఒకసారి ఓ యువ శాస్త్రవేత్త "లతిక" అనే యువతి, ఈ మాంటిస్‌ను చూడడానికి ఇండోనేషియా అడవిలోకి వెళ్ళింది. చాలా కాలం పాటు అధ్యయనం చేసిన తరువాత, ఆమె దీనిని ఒక ప్రకృతి అద్భుతంగా గుర్తించినట్లు సమాచారం. 

Also Read: Miss World 2025: హైదరాబాద్ లో 20 రోజుల పాటు కళ్ళు చెదిరేలా మిస్ వరల్డ్ పోటీలు.. షెడ్యూల్ ఇదే

telugu-news | latest-news | viral-video

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు