Vijay Devarakonda : కొత్త సినిమా ప్రకటించిన రౌడీ హీరో.. అనౌన్స్ డేట్ ఫిక్స్!

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ మరో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా మే9న ఫస్ట్ అప్ డేట్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

New Update
Vijay Devarakonda : కొత్త సినిమా ప్రకటించిన రౌడీ హీరో.. అనౌన్స్ డేట్ ఫిక్స్!

Rowdy Hero : యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) మరో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న సినిమా నుంచి మొదటి అప్ డేట్ విజయ్‌ దేవరకొండ పుట్టినరోజు(Birthday) సందర్భంగా మే9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్‌రాజు(Dil Raju) దీన్ని నిర్మించనున్నారు.

Advertisment
తాజా కథనాలు