VD12: విజయ్ లుక్ చూస్తే షాకే..! 'VD12' ఫస్ట్ లుక్ పోస్టర్
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'VD12'. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని మార్చి 28న 2025లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.