Vijay Devarakonda And Pooja Hegde Dance: స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం “ఫ్యామిలీ స్టార్” (Family Star) సినిమాతో బిజీగా ఉన్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పరుశరామ్, విజయ్ కాంబో మరో సారి రిపీట్ కావడంతో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే.. తాజాగా విజయ్ దేవరకొండ, పూజ హెగ్డే కలిసి స్టేజ్ పై డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే..
పూర్తిగా చదవండి..Vijay Devarakonda – Pooja Hegde: ఫ్యామిలీ స్టార్ పాటకు స్టెప్పులేసిన పూజ, విజయ్.. వైరలవుతున్న వీడియో
విజయ్ దేవరకొండ, పూజ హెగ్డే కలిసి డాన్స్ వేసిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది. తాజాగా తమిళనాడులోని ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విజయ్, పూజ. అక్కడ స్టేజ్ పై ఫ్యామిలీ స్టార్ లోని 'నందనందనా' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు.
Translate this News: