Betting App Case: సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ కేసులో కొత్త మలుపు..!
సెలబ్రిటీల బెట్టింగ్ యాప్స్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసులు ఈ కేసులో బెట్టింగ్ యాప్ల నిర్వాహకుల్ని కూడా నిందితులుగా చేర్చారు. 19 యాప్స్ పేర్లను నిందితుల జాబితాలో జతచేశారు. ప్రస్తుతం పోలీసులు యాప్ల నిర్వాహకులను వెతుకుతున్నారు.
/rtv/media/media_files/2025/08/07/cloud-burst-warning-for-hyderabad-2025-08-07-20-25-45.jpg)
/rtv/media/media_files/2025/03/25/3iqS5FwiZWp43kvUDg7O.jpg)