మహిళలు ఏ వయసులో అందంగా కనిపిస్తారో తెలుసా ?
ఏ స్త్రీ అయినా ఏ వయసులో అందంగా ఉంటుందని ఎవరినైనా అడిగితే.. యవ్వనంలో అందంగా ఉంటారని చెబుతారు. 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఏ స్త్రీ అయినా ఏ వయసులో అందంగా ఉంటుందని ఎవరినైనా అడిగితే.. యవ్వనంలో అందంగా ఉంటారని చెబుతారు. 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలే అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
కారులో గంటల తరబడి ప్రయాణం చేయడం ప్రాణాలకు ముప్పు అని చెబుతున్నారు నిపుణులు. కారు క్యాబిన్స్ క్యాన్సర్ విషపూరితలను నిండి ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళల్లో ఒత్తిడి, PCOS రెండింటి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడికి కారణంగా శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరగడం ప్రారంభమవుతాయి. ఈ పరిస్థితి PCOS లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
ఎలెక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండితే ఆరోగ్యానికి మంచిది కాదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే నిపుణులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. ప్రెషర్ కుక్కర్ లో అన్నం ఉడకడం వల్ల బియ్యం, నీళ్లలోని హానికర శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశనమవుతాయట.