lifestyle ఐదవ రోజు.. మహా చండీ అలంకారణలో దుర్గమ్మ విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు మహా చండీ దేవీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల సమస్యలు అన్ని తొలగిపోవడంతో పాటు విద్య, కీర్తీ, సంపద లభిస్తాయని భక్తుల నమ్మకం. By Kusuma 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle విటమిన్ బీ12 లోపాన్ని నయం చేయడం ఎలా? విటమిన్ బీ 12 లోపంత ఉన్నట్లుయితే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరి. lifestyle | వెబ్ స్టోరీస్ By Kusuma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle ఉదయాన్నే ఈ పనులు చేస్తే.. రోజంతా యాక్టివ్ రోజూ ఉదయం లేచిన వెంటనే మొబైల్ చూడకుండా కొన్ని నియమాలు పాటిస్తే యాక్టివ్‌గా ఉంటారు. ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి వ్యాయామం చేయడం, సూర్యరశ్మిని ఆస్వాదించడం, ధ్యానం, పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడం వంటి నియమాలు పాటిస్తే రోజంతా యాక్టివ్ మీ సొంతం. By Kusuma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle కేక్ తింటే క్యాన్సర్.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఫుడ్ కార్పోరేషన్ బేకరీలో దొరికే కేక్‌లు తినడం వల్ల క్యాన్సర్ బారిన పడతారని కర్ణాటక ఫుడ్ కార్పోరేషన్ వెల్లడించింది. బెంగళూరులోని బేకరీలో 235 కేక్ శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించగా 12 కేకు శాంపిల్స్‌లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని గుర్తించింది. By Kusuma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle నేడు గాయత్రీ అవతారంలో దుర్గమ్మ.. ప్రత్యేకత ఇదే! విజయవాడ కనకదుర్గమ్మ దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు గాయత్రీ అవతారంలో దర్శనమిస్తుంది. విద్య, జ్ఞానం, ప్రశాంతతకు ప్రతీకగా ఈ రోజు దుర్గాదేవిని భక్తితో పూజిస్తారు. By Kusuma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ఎలా పూజిస్తారంటే? తెలంగాణ ప్రజలు మూడో రోజు బతుకమ్మ వేడుకలను జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ రోజు గౌరమ్మకి ఇష్టమైన ముద్దపప్పు, బెల్లం, పాలు నైవేద్యంగా సమర్పించి ముద్దపప్పు బతుకమ్మ పేరుతో ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. By Kusuma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle వామ్మో.. యాలకులు తింటే ఇంత జరుగుతుందా? | Cardamom benefits | RTV By RTV 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn