New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/vidudala-rajni-jpg.webp)
Also Read: కొప్పుల రాజుకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మాజీ IAS అధికారి మద్దతు..!
అబద్ధపు హామీలతో మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రజలు మళ్ళీ అంధకారంలోకి వెళ్ళిపోతారని వ్యాఖ్యానించారు. వాలంటీర్ వ్యవస్థను తీసేసి జన్మభూమి కమిటీ సభ్యులను పెట్టి ప్రజా ధనాన్ని దోచుకుంటారని పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వైసీపీ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు.
తాజా కథనాలు