Vidadala Rajini vs Lavu Sri Krishna Devarayalu : విడుదల రజినికి ఎంపీ లావు కౌంటర్.. మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారంటూ..!
చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజిని వర్సెస్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల మధ్య పోరు నడుస్తోంది. ఇద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. నువ్వు కబ్జా చేసావంటే....నువ్వు వసూళ్లకు పాల్పడ్డావు అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుటున్నారు.