Ex IAS Sujatha Rao: మాజీ IAS అధికారి సుజాత రావు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజుకు మద్దతు తెలిపారు. RTVతో ఆమె ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. కొప్పుల రాజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గా ఎన్నో మంచి పనులు చేశారన్నారు. నెల్లూరు ప్రజలు చాల చైతన్య వంతులని..మంచి వారినే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు కలెక్టర్ గా పని చేసే సమయంలో ఇక్కడ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..!
పూర్తిగా చదవండి..Ex IAS Sujatha Rao: కొప్పుల రాజుకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మాజీ IAS అధికారి మద్దతు..!
నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజును గెలిపించాలని కోరారు మాజీ IAS అధికారి సుజాత రావు. నెల్లూరు జిల్లా కలెక్టర్ గా కొప్పుల రాజు ఎన్నో మంచి పనులు చేశారన్నారు. ప్రజలు ఆయన లాంటి నిజాయితీ గల వ్యక్తికి మద్దతు తెలుపాలని విజ్ఞప్తి చేశారు.
Translate this News: