Animal: యానిమల్ పార్క్లో మరో క్రేజీ హీరో?
యానిమల్ సినిమాకు సూపర్ క్రేజ్ వచ్చింది. పాజిటివ్ టాక్తో నెగటివ్ టాక్ కూడా సమానంగా రావడం ఆ సినిమాకు ప్లస్ అయింది. దీని సీక్వెల్ యానిమల్ పార్క్లో అంతకంటే క్రూరమైన పాత్రలు గట్టిగానే ఉండనున్నాయి. ఇందులో ఒక పాత్ర బాలీవుడ్ క్రేజీ హీరో నటిస్తాడని తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-29T095128.028.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-03T190435.154-jpg.webp)