Chiranjeevi – venkatesh : విక్టరీ వెంకటేష్ సినిమాల జోరు పెంచినట్లే అనిపిస్తోంది. ఆ మధ్య సినిమాలు తగ్గించి కాస్త గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ఇప్పుడు వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో మెగా స్టార్ తో ఓ మల్టీ స్టారర్ మూవీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా వెంకీ 75 ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తలిసిందే. ఈ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి మరియు చాలా మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇక్కడ చిరు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలవడం జరిగింది. మెగా స్టార్ కహిదీ నమబ్ర 150 తో కంబ్యాక్ కాకపోయి ఉంటె ఈ పాటికి ఏ హిమాలయాలకో వెళిపోయేవాడినని .. ఒక విధంగా చెప్పాలంటే నాకు చిరంజీవి ఇన్స్పిరేషన్ అని అనడం జరిగింది.
పూర్తిగా చదవండి..Venky-Chiru multi starrer:చిరు – వెంకీ మల్టీస్టారర్..గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకి ,దర్శకుడు అతనే !!
చిరు -వెంకీ మల్టీస్టారర్ మూవీ రానుందా?అంటే అవుననే అంటున్నారు వెంకీ. సైంధవ్’ ప్రమోషన్ లో క్లారిటీ ఇచ్చారు.మంచి కథతో వస్తే సిద్ధమని అన్నారు.
Translate this News: