This Week OTT Release Movies: ఓటీటీల్లో సందడి చేయనున్న 21 మూవీస్...ఆ రెండు మాత్రం వెరీ స్పెషల్..!!
ఈ వారం చిన్న సినిమాలు ఓటీటీలో రిలీజ్ కు క్యూ కట్టాయి. ఏకంగా 21 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. వెంకటేశ్ సైంధవ్...లావణ్య త్రిపాఠి నటించిన మిస్ ఫెర్ఫెక్ట్ అన్నింటిలోకెళ్ల కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి.