Victory Venkatesh: వెంకటేష్ 38 ఏళ్ళ సినీ ప్రయాణం..! వీడియో వైరల్
వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ #SVC58. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. చిత్ర పరిశ్రమలో వెంకటేష్ 38 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్టింగ్ తో సెలెబ్రేట్ చేశారు. ఈ వీడియోను xలో షేర్ చేశారు.