/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-16T115050.509-jpg.webp)
Venkatesh Daughter's Marriage : టాలీవుడ్ హీరో వెంకటేష్ దగ్గుబాటి రెండో కూతురు హవ్య వాహిని - నిశాంత్ పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య శుక్రవారం రాత్రి 9.36 మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. హైదరాబాద్ లోని రామానాయుడు స్థూడియోస్ వేదికగా వీరి పెళ్లి వేడుకలు నిర్వహించారు. అయితే స్టార్ హీరో వెంకటేష్ తన కూతురు వివాహాన్ని చాలా సింపుల్ గా, అతి కొద్దీ మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
Also Read: RC16 Movie : మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ .. ‘పెద్ది ‘ టైటిల్ లో రామ్ చరణ్
హవ్య వాహిని విజయవాడకి చెందిన డాక్టర్ పాతూరి వెంకటేరమారావు, డా అరుణల కుమారుడు నిషాంత్ ను పెళ్లి చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీస్ మాత్రమే పాల్గొన్నట్లు సమాచారం. పెళ్ళికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో నమ్రత, బాలీవుడ్ హీరోయిన్ టబు పలువురు సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడీయాలో వైరలవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.
Also Read : Niharika Konidala: పిల్లల కోసం పెళ్లి చేసుకుంటాను: మెగా డాటర్!
Also Read : Brahmamudi Serial : విడాకులకు సిద్దమైన రాజ్.. బెడిసికొట్టిన ఇందిరాదేవి ప్లాన్.. ముక్కలైన కావ్య జీవితం..!