Varalakshmi: సెమీ న్యూడ్ అవతారంలో ప్రియుడికి మసాజ్.. నటి బోల్డ్ వీడియో వైరల్!

స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తనకు కాబోయే భర్త నికోలాయ్ కు ఆయిల్ మసాజ్ చేస్తున్న వీడియోను నెట్టింట షేర్ చేసి అభిమానులను అలరించింది. కాబోయే దంపతులిద్దరూ సెమీ న్యూడ్ లుక్ లో కనిపించడంపై ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి. వీడియో వైరల్ అవుతోంది.

New Update
Varalakshmi: సెమీ న్యూడ్ అవతారంలో ప్రియుడికి మసాజ్.. నటి బోల్డ్ వీడియో వైరల్!

Viral vodeo: స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇటీవలే ఆమె ప్రియుడు నికోలాయ్ ని పెళ్లాడబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అప్పటినుంచి కాబోయేవాడితే గడిపే ప్రతి మూమెంట్ ను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫన్నీ వీడియోను నెట్టింట పోస్ట్ చేసి ఫిదా చేసింది.

ఈ మేరకు ఇంట్లో సరదాగా సేద తీరుతున్నట్లు తెలిపిన నటి.. కట్టుకోబోయే భర్త తలకు ఆయిల్ రాస్తూ ఎంజాయ్ చేసింది. అంతేకాదు ఇద్దరూ సేమీ న్యూడ్ లుక్ లో కనిపించడం విశేషం. కాగా ఈ సరదా సన్నివేశాన్ని నెట్టింట షేర్ చేస్తూ 'క్యూట్ ఆయిల్ మసాజ్' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటిపుల్ కపుల్స్ అంటూ తన అభిమానులు పొగిడేస్తుంటే.. మరికొందరు మాత్రం నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లికి ముందే మరీ ఓపెన్ గా బరితెగిస్తున్నారేంటి అంటూ విమర్శిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు